logo

Political News, A P, India.

*అన్న చిరంజీవి నన్ను ప్రశంసించారు: పవన్*

తన అన్న చిరంజీవి రెండు రోజుల కిందట జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

తెనాలి సభలో మాట్లాడుతూ..

'ప్రజల కోసం బలంగా నిలబడ్డానని అన్న నన్ను ప్రశంసించారు.

కౌలు రైతుల కోసం నేను చేసిన సాయం తనను కరిగించిందని చెప్పారు.

నా పోరాటం ఆగకూడదని విరాళం ఇచ్చి ఆశీర్వదించారు.

అలాగే రామ్ చరణ్ను కూడా సాయం చేయాలని చెప్పారు.

వారికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

1
20 views